Komatireddy Venkat Reddy: నా 33ఏళ్ల రాజకీయ జీవితంలో.. ఏనాడు ప్రత్యర్థులను దూషించలేదు

Komatireddy Venkat Reddy: నేను మాట్లాడిన విషయాలను కట్ చేశారు

Dhatripriya
Published on: 6 March 2023 11:49 AM IST
Komatireddy Venkat Reddy Explained The Threats To Cheruku Sudhakar
X

Komatireddy Venkat Reddy: నా 33ఏళ్ల రాజకీయ జీవితంలో.. ఏనాడు ప్రత్యర్థులను దూషించలేదు 

Komatireddy Venkat Reddy: చెరుకు సుధాకర్‌కు బెదిరింపులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప వేరు ఉద్యేశ్యం లేదన్నారు. తన 33ఏళ్ల రాజకీయ జీవితంతో తాను ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించలేదని తెలిపారు. శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం తనదన్నారు. తాను మాట్లాడిన విషయాలను కట్ చేశారని..కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story