Komatireddy Venkat Reddy: అలా అయితే నేను రాజీనామా చేస్తా...

Komatireddy Venkat Reddy: రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 13 Aug 2022 5:16 PM IST
Komatireddy Venkat Reddy Comments on Munugode Politics
X

Komatireddy Venkat Reddy: అలా అయితే నేను రాజీనామా చేస్తా...

Komatireddy Venkat Reddy: రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ అన్న ఆయన తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారు కాబట్టి వాళ్లే చూసుకుంటారన్నారు. ఇక అద్దంకి దయాకర్ చిన్న పిల్లవాడని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే చూసుకుంటుందన్నారు. తాను అసలు మునుగోడు వైపు పోనే పోనని, మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు ఎట్లా తెలుస్తాది అని రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు వెంకటరెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story