Komatireddy Venkat Reddy: మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి.. పవర్‌ లేని పవర్‌ మినిస్టర్‌

Komatireddy Venkat Reddy: విద్యుత్‌ రంగంపై జ్యుడీషియల్‌ విచారణకు.. ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యావాదాలు

Shekhar G
Published on: 21 Dec 2023 2:10 PM IST
Komatireddy Venkat Reddy Comments on Jagadish Reddy
X

Komatireddy Venkat Reddy: మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి.. పవర్‌ లేని పవర్‌ మినిస్టర్‌

Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో విద్యుత్‌పై వాడీవేడి చర్చ జరిగింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పవర్‌ లేని పవర్‌ మినిస్టర్‌ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జగదీష్‌రెడ్డికి ఏం తెలియదు.. మొత్తం నడిపించింది ప్రభాకర్‌రావే అని అన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో ఆయన సబ్‌ కాంట్రాక్టర్‌ అని విమర్శించారు. విద్యుత్‌ రంగంపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధన్యావాదాలు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story