Komatireddy Venkat Reddy: కేసీఆర్‌ నల్గొండను దత్తకు తీసుకొని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్‌ చేసిన అభివృద్ధి ఏమి లేదు

Shekhar G
Published on: 17 Oct 2023 3:10 PM IST
Komatireddy Venkat Reddy Comments On CM KCR
X

Komatireddy Venkat Reddy: కేసీఆర్‌ నల్గొండను దత్తకు తీసుకొని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు

Komatireddy Venkat Reddy: కేసీఆర్‌ నల్గొండను దత్తకు తీసుకొని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప..బీఆర్ఎస్‌ చేసిన అభివృద్ధి ఏమి లేదని ఆయన మండిపడ్డారు.గ్యాస్‌ సిలిండర్‌కు కాంగ్రెస్‌ 5 వందలంటే కేసీఆర్‌ ఇప్పుడు 4 వందలు అంటున్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు గ్యాస్‌ ధరలు గుర్తుకు రాలేదా అని ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఆరు గ్యారంటీ స్కీమ్‌లను అమలు చేస్తామన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో నల్గొండ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Shekhar G

Shekhar G

Next Story