Komatireddy Venkat Reddy: రాహుల్ గాంధీ చెప్పిందే నేను చెప్పా

Komatireddy Venkat Reddy: మాకు ఎవరితో పొత్తు ఉండదు

Jyothi
Published on: 14 Feb 2023 7:00 PM IST
Komatireddy Venkat Reddy Comments
X

Komatireddy Venkat Reddy: రాహుల్ గాంధీ చెప్పిందే నేను చెప్పా

Komatireddy Venkat Reddy: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కలిశారు. 20 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. తన వ్యాఖ్యలు వక్రీకరిచారని.. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానన్నారు. తమకు ఎవరితో పొత్తు ఉండదని.. బీజేపీ నేతలే రాజకీయాలు చేస్తున్నారన్నారు.

Jyothi

Jyothi

Next Story