Komatireddy Venkat Reddy: రేవంత్‌ కష్టపడి పని చేశారు.. అందరం కలిసి సీఎంను ఎన్నుకుంటాం

Komatireddy Venkat Reddy: రేవంత్‌ కష్టపడి పని చేశారు.. అందరం కలిసి సీఎంను ఎన్నుకుంటాం

Jyothi
Published on: 3 Dec 2023 1:01 PM IST
Komatireddy Venkat Reddy About Revanth Reddy
X

Komatireddy Venkat Reddy: రేవంత్‌ కష్టపడి పని చేశారు.. అందరం కలిసి సీఎంను ఎన్నుకుంటాం

Komatireddy Venkat Reddy: సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం అభ్యర్థిని సోనియా, ఖర్గే నిర్ణయిస్తారు. పీసీసీ అధ్యక్షుడు కాబట్టే పోలీసులు వెళ్లారు. 76 సీట్లు సాధిస్తాం.

Jyothi

Jyothi

Next Story