కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy Sensational Comments On KCR
x

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Highlights

Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుకుంది

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల తీర్పు.. చరిత్ర సృష్టించనున్నదని అన్నారు. మరో ఆరు నెలల్లో మునుగోడులో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్ గుబులు చెందుతున్నాడని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసం సిద్దమయ్యే అవకాశం ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories