సోనియాకు లేఖ పంపిన రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy: పార్టీ పదవికి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 4 Aug 2022 4:23 PM IST
Komatireddy Rajagopal Reddy Letter to Sonia Gandhi
X

సోనియాకు లేఖ పంపిన రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy: పార్టీ పదవికి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోనియాకు పంపిన లేఖలో పేర్కొన్నారు రాజగోపాల్‌రెడ్డి. 30 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని లేఖలో చెప్పుకొచ్చారు రాజగోపాల్‌రెడ్డి. ఇదిలా ఉండగా ఈనెల 8న రాజగోపాల్‌రెడ్డికి స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story