Rajgopal Reddy: తప్పులు చేసిన కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారు

Rajgopal Reddy: కారుకు డ్రైవర్‌ లేరా..? అది డ్రైవర్ లేని కారా..?

Shekhar G
Published on: 12 Feb 2024 6:37 PM IST
Komatireddy Rajagopal Reddy key comments on KCR
X

Rajgopal Reddy: తప్పులు చేసిన కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారు

Rajgopal Reddy: అసెంబ్లీలో కేసీఆర్‌పై కొమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఫైరయ్యారు. తప్పులు చేసిన మాజీ సీఎం ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ సమావేశాలకు వెళ్లినప్పుడు కేసీఆర్‌కు కాలు నొప్పి లేదు కానీ..శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం ఆయన సభకు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు కారు డ్రైవర్‌ లేరా..? అది డ్రైవర్‌ లేని కారా అని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story