Komatireddy Raj Gopal Reddy: వెంకట్ రెడ్డిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు

Komatireddy Raj Gopal Reddy: వెంకట్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీలో కొందరు.. నేను గెలవాలని కోరుకుంటున్నారు

Rama Rao
Updated on: 21 Oct 2022 9:30 PM IST
Komatireddy Raj Gopal Reddy: వెంకట్ రెడ్డిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు
X

Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియోగా వైరల్ అవుతున్న ఫోన్ కాల్ పై స్పందించారు రాజగోపాల్ రెడ్డి. కొందరు కావాలని వెంకట్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వెంకట్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి, కల్వకుంట్ల కవితకి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story