ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‎రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: సమావేశంలో బీజేపీలో చేరిక తేదీపై రాజగోపాల్‌ రెడ్డి క్లారిటీ తీసుకునే అవకాశం

Jyothi
Published on: 5 Aug 2022 8:50 AM IST
Komatireddy Raj Gopal Reddy to Delhi
X

ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‎రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: హస్తినకు బయల్దేరారు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీలో బీజేపీ ముఖ్య రహస్య భేటీ ఉండే అవకాశం ఉంది. సమావేశంలో భాగంగా బీజేపీలో చేరిక తేదీపై రాజగోపాల్‌ రెడ్డి క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పార్టీ నుండి వీడుతున్నట్లు రాజీనామా లేఖను రాశారు. అదేవిధంగా ఈనెల 8న స్పీకర్‌కు రాజీనామా లేఖను ఇవ్వడానికి అపాయింట్‌మెంట్‌ను కూడా కోరారు రాజగోపాల్‌ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story