Komatireddy Rajagopal Reddy: మునుగోడు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం..

Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో ధర్మం గెలుస్తుందని కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 8:27 PM IST
Komatireddy Raj Gopal Reddy Slams CM KCR in BJP Public Meeting Munugode
X

Komatireddy Rajagopal Reddy: మునుగోడు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం..

Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో ధర్మం గెలుస్తుందని కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మునుగోడు బీజేపీ సమరభేరీ సభలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ''అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను'' అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story