కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి T PCC చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్‌

*కాంట్రాక్ట్‌ల కోసం అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు

Jyothi
Published on: 4 Aug 2022 6:51 AM IST
Komatireddy Raj Gopal Reddy is a Challenge to T PCC Chief Revanth Reddy
X

 కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి T PCC చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్‌ 

Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి T PCC చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. కాంట్రాక్ట్‌ల కోసం అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. లేకపోతే టీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. గ్లోబల్ టెండర్ దక్కించుకుంటే బీజేపీ ఇచ్చిందని విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్‌ను ఓడించగలిగేది బీజేపీ మాత్రమే అని ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story