Komatireddy Raj Gopal: వచ్చే ఎన్నికల్లో జగదీష్‌ రెడ్డిని గెలువనివ్వను

* ప్రలోభాలకు గురి చేస్తూ కాంగ్రెస్‌ నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకెళ్తున్నారంటూ మండిపాటు

Sandeep Reddy
Updated on: 3 Oct 2021 6:01 PM IST
Komatireddy Raj Gopal Reddy Challenges to Jagadish Reddy
X

మంత్రి జగదీష్‌ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఛాలెంజ్‌

Komatireddy Raj Gopal: మంత్రి జగదీష్‌ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రలోభాలకు గురిచేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ఎలా గెలుస్తావో చూస్తానంటూ జగదీష్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు ఆయన. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే జగదీష్‌ రెడ్డి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story