కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌.. రాజీనామా చేద్దాం.. సిరిసిల్లలో తేల్చుకుందాం..

నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా -వెంకట్‌రెడ్డి

Shekhar G
Published on: 1 March 2024 5:08 PM IST
Komati Reddy Venkat Reddy Open Challange To KTR
X

కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌.. రాజీనామా చేద్దాం.. సిరిసిల్లలో తేల్చుకుందాం..

Komati Reddy Venkat Reddy: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తాను నల్గొండలో రిజైన్‌ చేస్తానన్న వెంకట్‌రెడ్డి.. కేటీఆర్‌ సిరిసిల్లలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని సవాల్‌ విసిరారు వెంకట్‌రెడ్డి. తాను సిరిసిల్లలో ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌ 200 కోట్లు ఖర్చు పెట్టి.. కేవలం 30వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు వెంకట్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story