డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. ఇద్దరు నేతల మధ్య షర్మిల అంశంపై కూడా చర్చ

Komati Reddy: 40 నిమిషాల పాటు సాగిన చర్చలు

Shekhar G
Published on: 23 Jun 2023 3:48 PM IST
Komati Reddy Venkat Reddy Met DK Shivakumar
X

డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. ఇద్దరు నేతల మధ్య షర్మిల అంశంపై కూడా చర్చ

Komati Reddy: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాల పరిణామాలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరగగా.. తెలంగాణపై దృష్టి పెట్టాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఇక చర్చల సందర్భంగా YSRTP అధ్యక్షురాలు షర్మిల చేరిక అంశాన్ని కూడా ప్రస్తావించారు ఇద్దరు నేతలు. షర్మిల చేరికపై పార్టీ హైకమాండ్ సుముఖంగా ఉన్నట్లు తెలిపిన డీకే.. తెలంగాణ నేతల అభ్యంతరాలపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు డీకే.

Shekhar G

Shekhar G

Next Story