మరోసారి ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయితీ

Komatireddy Raj Gopal Reddy:

Jyothi
Published on: 1 Aug 2022 1:53 PM IST
Komati Reddy Rajagopal Reddy Issue for Delhi once again
X

మరోసారి ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయితీ

Komatireddy Raj Gopal Reddy: మరోసారి రాజగోపాల్ రెడ్డి పంచాయతీ డిల్లీకి చేరింది. ఆయన అంశంలో అధిష్టానం తర్జన భర్జనలో పడింది. రాజగోపాల్ రెడ్డి విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మౌనం వహించగా అధిష్ఠాన నిర్ణయమే చివరి నిర్ణయం కానుంది. దీంతో ఇంకా నిర్ణయం తీసుకోవటం లేదని ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story