దళితబంధు మొదటి విడత పథకం అమలుకు కొల్గూర్ ఎంపిక

Dalit Bandhu: కొల్గూర్ గ్రామంలో మొదటి విడత దళితబంధు అమలు, కొల్గూర్ గ్రామంలో దళితబంధు సర్వే పూర్తి చేసిన అధికారులు.

Sriveni Erugu
Updated on: 29 Jan 2022 8:27 AM IST
Kolgur selected for implementation of Dalitabandhu first installment scheme
X

దళితబంధు మొదటి విడత పథకం అమలుకు కొల్గూర్ ఎంపిక

Dalit Bandhu: దళితబంధు అమలులో మరో కీలక ముందడుగు పడింది. దళితబంధు మోదటి విడత పథకం అమలుకు కొల్గూర్‌ను ఎంపిక చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూర్ గ్రామంలో మొదటి విడత దళితబంధు అమలు కానుంది. ఈ మేరకు కొల్గూర్‌లో దళితబంధు సర్వే పూర్తి చేశారు అధికారులు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story