MLC Election Results: నైతికంగా విజయం మాదే- కోదండరామ్

MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతికంగా విజయం తమదేనన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్.

Arun Chilukuri
Published on: 21 March 2021 2:33 PM IST
Kodandaram on MLC Election Results
X

MLC Election Results: నైతికంగా విజయం మాదే- కోదండరామ్

MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతికంగా విజయం తమదేనన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్. పదవికాంక్షతో ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన తాము చేసిన ప్రచారం వల్లే సాధ్యమైందన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద బహిరంగంగా డబ్బులు పంచారని పోరాడటానికి కావాల్సిన నైతిక బలం తమకు ఉందన్న కోదండరామ్ మేధావులు, చదువుకున్న వారు మౌనం వహించడం ప్రమాదకరమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story