వచ్చే ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించిన కోదండరామ్

Kodandaram is Seriously Focused on the Upcoming Elections
x

వచ్చే ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించిన కోదండరామ్

Highlights

Kodandaram: సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు

Kodandaram: రాబోయే ఎన్నికలపై తెలంగాణ జనసమితి సీరియస్ గానే దృష్టి సారించింది. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. సూర్యాపేట నుంచి కుంట్ల ధర్మార్జున్, హుజూర్ నగర్ నుంచి దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లను కోదండరామ్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories