హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కోదండరాం

Kodandaram: పార్టీ విలీనంపై వస్తున్న వార్తలను ఖండించిన తెలంగాణ జనసమితి

Sandeep Eggoju
Published on: 11 July 2021 2:47 PM IST
Kodandaram Announced he was Contesting in the Huzurabad Elections
X

కోదండరామ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Kodandaram: పార్టీ సంస్థాగత అభివృద్ధి కోసం నియోజకవర్గాల వారిగా ఇంచార్జులను నియమిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాం తెలిపారు. పార్టీ విలీనంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణ జనసమితి ఏ పార్టీలోనూ విలీనం కాదని స్పష్టం చేశారు. అంతేకాక హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు కోదండరామ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story