అమీర్‌పేటలోని KLM షోరూమ్ సీజ్

Ameerpet: షోరూమ్ ఎలివేషన్ అక్రమమంటూ సీజ్... గతంలో ఎలివేషన్ సరి చేయాలంటూ మూడుసార్లు నోటీసులు.

Sriveni Erugu
Published on: 29 Jan 2022 2:49 PM IST
KLM showroom siege in Ameerpet
X

అమీర్‌పేటలోని KLM షోరూమ్ సీజ్ 

Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేటలోని కె.ఎల్.ఎం. షో రూమ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. షోరూమ్ ఎలివేషన్ అక్రమమని జీహెచ్ఎంసీ అధికారులు షోరూమ్‌ను సీజ్ చేశారు. గతంలో ఎలివేషన్ సరి చేయాలంటూ మూడుసార్లు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. నోటీసులను పట్టించుకోకపోవడంతో అధికారులు షోరూమ్‌ను సీజ్ చేశారు

Sriveni Erugu

Sriveni Erugu

Next Story