K Keshava Rao: సీఎం రేవంత్‌రెడ్డితో కేకే భేటీ

K Keshava Rao: ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు కేకే ప్రకటన

Shashank Gullapelli
Published on: 29 March 2024 10:55 AM IST
KK Met With CM Revanth Reddy
X

K Keshava Rao: సీఎం రేవంత్‌రెడ్డితో కేకే భేటీ

K Keshava Rao: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కేకే భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరే అంశంపై సీఎంతో ఆయన చర్చిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన కేకే.. నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోనూ భేటీ అయ్యారు. అటు కేకే కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. రేవంత్ తో కేకే భేటీ అనంతరం.. కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story