Jupally Krishna Rao: ఈనెల 13, 14, 15 తేదీల్లో కైట్‌ ఫెస్టివల్‌.. ఘనంగా నిర్వహిస్తాం

Kite And Sweet Festival In Hyderabad Parade Ground Jan 13th To 15th
x

Jupally Krishna Rao: ఈనెల 13, 14, 15 తేదీల్లో కైట్‌ ఫెస్టివల్‌.. ఘనంగా నిర్వహిస్తాం

Highlights

Jupally Krishna Rao: దాదాపు 15 లక్షల మంది పాల్గొంటారని అంచనా

Jupally Krishna Rao: సంక్రాంతి సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో స్వీట్, కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో కైట్‌ ఫెస్టివల్ జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా. కైట్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహిస్తామన్నారు. దాదాపు 15 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories