Breaking News: బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. ఈటెలకు కీలక పదవి!

Kishan Reddy Telangana BJP President
x

Breaking News: బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. ఈటెలకు కీలక పదవి!

Highlights

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు.

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మార్చనుందన్న నేపథ్యంలో బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌గా కిషన్‌రెడ్డి పేరును ప్రకటించింది పార్టీ. త్వరలో పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో పార్టీ బలోపేతం కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories