Kishan Reddy: తన కొడుకు సీఎం కాలేడనే భయంతోనే కేసీఆర్‌ దుష్ప్రచారం..

Kishan Reddy: నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 7 Aug 2022 4:55 PM IST
Kishan Reddy Slams CM KCR not Attending Niti Aayog Meeting
X

Kishan Reddy: తన కొడుకు సీఎం కాలేడనే భయంతోనే కేసీఆర్‌ దుష్ప్రచారం..

Kishan Reddy: నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశానికి సీఎం కేసీఆర్‌ గైర్హాజరుకావడం సమైఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వ్యవస్థలు, సంస్థలను ఇష్టానుసారంగా తిట్టడం దుర్మార్గమన్నారు. తన కొడుకు సీఎం కాలేడనే భయంతోనే కేసీఆర్ కేంద్రం, ప్రధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కిషన్‌రెడ్డి. కేసీఆర్‌ పాలనపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్న కేంద్ర మంత్రి .. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story