Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతాయో చెప్పాలి

Kishan Reddy Slams BJP and Congress Party
x

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతాయో చెప్పాలి

Highlights

Kishan Reddy: కొమురం భీం జిల్లాలో చేపట్టిన బీజేపి విజయ సంకల్పయాత్ర కాగజ్ నగర్ లో కొనసాగింది.

Kishan Reddy: కొమురం భీం జిల్లాలో చేపట్టిన బీజేపి విజయ సంకల్పయాత్ర కాగజ్ నగర్ లో కొనసాగింది. ఈ యాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఏమని ప్రజలను ఓట్లు అభ్యర్ధిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసి వంచించిన బి.ఆర్.ఎస్, ఆరు గ్యారంటీలతో గారడి చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. దేశ అభివృద్ధి కోసం మరోసారి బీజేపీని అధిక మెజారిటీతో ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories