ప్రతిభను బట్టి.. కేంద్రం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోందన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: తెలంగాణ రోజ్‌గార్ మిషన్ మేళా ప్రారంభం

Shekhar G
Published on: 28 Aug 2023 12:46 PM IST
Kishan Reddy Said That The Center Is Providing 10 Lakh Jobs
X

ప్రతిభను బట్టి.. కేంద్రం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోందన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: తెలంగాణ రోజ్‌గార్ మిషన్ మేళా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కేంద్ర టూరిజం కల్చరల్ డెవలప్ మెంట్ మినిస్టర్ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తోందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎటువంటి రికమండేషన్లు లేకుండా, అవినీతి లేకుండా ప్రతిభను బట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story