Kishan Reddy Visits Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gandhi Hospital: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

S. Srikanth
Updated on: 12 July 2020 6:06 PM IST
Kishan Reddy Visits Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

Kishan Reddy Visits Gandhi Hospital: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కరోనా బాదితులకు వైద్యం అందిస్తున్న తీరు, వార్డుల్లో ఉన్న వసతులును పరిశీలించారు. అనంతరం సూపర్ఇండెంట్, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా పలు కోవిద్ ఆసుపత్రులను సందిర్శించిన కిషన్ రెడ్డి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story