Kishan Reddy: ఇన్నాళ్లు కవిత తప్పించుకు తిరిగారు కాబట్టే.. ఇంటికి వచ్చారు..

Ed Raids: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలపై టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Updated on: 15 March 2024 7:34 PM IST
Kishan Reddy Reaction On ED Raids MLC Kavitha
X

Kishan Reddy: ఇన్నాళ్లు కవిత తప్పించుకు తిరిగారు కాబట్టే.. ఇంటికి వచ్చారు..

Ed Raids: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలపై టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు కవిత తప్పించుకుని తిరిగారని, తప్పించుకు తిరిగారు కాబట్టే.. ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చారని అన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కోరారు కిషన్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story