Kishan Reddy: అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా..

Kishan Reddy: బీజేపీ పోరాటంతోనే ఇప్పుడు విమోచన్ దినోత్సవాలు

Jyothi
Updated on: 17 Sept 2022 10:30 AM IST
Kishan Reddy Praises Union Minister Amit Shah
X

Kishan Reddy: అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా

Kishan Reddy: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇది పండుగ రోజు అని అన్నారు. హైదరాబాద్‌లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరవేశారు అని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. 74 ఏళ్ల తర్వాత అమిత్ షా జెండా ఎగరవేశారని కిషన్‌రెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story