Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ

Kishan Reddy: * ఓయూలో ఖేల్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. * నెట్ నిబంధనను తొలగించాలని విద్యార్థి నిరసన

Arun Chilukuri
Published on: 29 Aug 2021 12:36 PM IST
Kishan Reddy Participating in the Khel India Program in OU | Telangana News
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓయూలో ఖేల్ ఇండియా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఓయూ విద్యార్థి నిరసనకు దిగాడు. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌లో ఎస్సీలకు నెట్ నిబంధన ను తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు నిరసన తెలుపుతున్న విద్యార్థిని అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story