ఓటర్లకు విజ్ఞప్తి.. తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy: డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం

Shekhar G
Published on: 28 Nov 2023 3:53 PM IST
Kishan Reddy Open Letter To Telangana People
X

ఓటర్లకు విజ్ఞప్తి.. తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy: తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణకు కేంద్రం 9లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని పట్టించుకోదని కిషన్‌రెడ్డి చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story