Kishan Reddy: తెలంగాణలో నిశబ్ద విప్లవం రాబోతుంది..

Kishan Reddy: తెలంగాణలో నిశబ్ద విప్లవం రాబోతుంది..

Arun Chilukuri
Updated on: 9 Oct 2023 7:31 PM IST
Kishan Reddy on Assembly Election 2023
X

Kishan Reddy: తెలంగాణలో నిశబ్ద విప్లవం రాబోతుంది..

Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకునే మార్పు బీజేపీ పార్టీతోనే సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిశబ్ద విప్లవం రాబోతుందని, రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాలనను తుడిచి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కిషన్‌రెడ్డి కోరారు. తెలంగాణలో సకల జనుల పాలన రావాలని, అది బీజేపీతోనే సాధ్యమవుతందని.. ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story