Kishan Reddy: కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

Kishan Reddy: సీఎం అబద్దాలు తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేస్తున్నారు

Jyothi
Published on: 11 July 2022 6:50 AM IST
Kishan Reddy Fire On CM KCR | TS News
X

Kishan Reddy: కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

Kishan Reddy: సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అబద్దాలు తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం నిరాశ నిష్పృహలతో మాట్లాడుతున్నారని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story