టీఆర్‌ఎస్ ర్యాలీలు, సభలు, ఫ్లెక్సీలపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
Kishan Reddy: బీజేపీకి వ్యతిరేకంగా కావాలనే టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, ర్యాలీలు
టీఆర్‌ఎస్ ర్యాలీలు, సభలు, ఫ్లెక్సీలపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
Kishan Reddy: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసహనంతో, అహంకారంతో ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో మీటింగ్‌లు జరుగుతూ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా కోట్ల రూపాయల డబ్బును వృథాగా ఫ్లెక్సీలకు ఖర్చు పెడుతున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Next Story




