Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంటల బీమా పథకాన్ని కూడా.. సరిగా అమలు చేయలేకపోతుంది

Kishan Reddy: పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది

Dhatripriya
Published on: 20 May 2023 5:01 PM IST
Kishan Reddy Comments On TS Govt
X

Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంటల బీమా పథకాన్ని కూడా.. సరిగా అమలు చేయలేకపోతుంది

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము ప్రపంచానికి ఆదర్శమని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం పంటల బీమా పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోతుందన్నారు. పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story