Kishan Reddy: బీఆర్‌ఎస్‌ నేతలు టార్గెట్ చేసేంత గొప్ప లీడర్‌లు ఏం కాదు

Kishan Reddy: అక్రమాలు మీరు చేస్తే ప్రధానికి ఏం సంబంధం

Dhatripriya
Updated on: 9 March 2023 7:45 PM IST
Kishan Reddy Comments On BRS Leaders
X

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ నేతలు టార్గెట్ చేసేంత గొప్ప లీడర్‌లు ఏం కాదు

Kishan Reddy: బీఆర్ఎస్‌ లీడర్లు టార్గెట్‌ చేసి వేధించేంత గొప్ప నేతలేం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. అక్రమంగా లిక్కర్ వ్యాపారాలు చేసింది కవిత అయితే.. బీజేపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story