Kishan Reddy: దేశ పరిస్థితులపై చర్చకు సిద్ధమా...? అంటూ కాంగ్రెస్‌కు కిషన్ రెడ్డి సవాల్

Kishan Reddy: మోడీ ప్రధాని అయ్యాక.. కాకముందు పరిస్థితులపై చర్చకు సిద్ధమా..?

Shashank Gullapelli
Published on: 14 April 2024 6:38 PM IST
Kishan Reddy Challenge To Congress
X

Kishan Reddy: దేశ పరిస్థితులపై చర్చకు సిద్ధమా...? అంటూ కాంగ్రెస్‌కు కిషన్ రెడ్డి సవాల్ 

Kishan Reddy: బీజేపీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలకు కేంద్ర మంత్రికిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశానికి మోడీ ప్రధాని అయ్యాక, ప్రధాని కాకముందు అన్ని రంగాల్లో దేశం పరిస్థితి ఎలా ఉందనే అంశంపై చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ అంశంపై చర్చకు తాను సిద్ధమని.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వస్తారా... లేక మల్లికార్జున ఖర్గే వస్తారా..? అంటు ప్రశ్నించారు. తాము అన్ని రంగాల్లో ముందున్నామని... కానీ.. రెండు రంగాల్లో కాంగ్రెస్‌తో తాము పోటీ పడలేమన్నారు. కరెప్షన్, కుటుంబ రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్‌‌తో పోటీకి రాలేమని కిషన్ రెడ్డి తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story