ఎంఎన్‌జే ఆస్పత్రిలో కొత్త బ్లాక్‌ ప్రారంభం

Kishan Reddy And Harish Rao Inaugurated New Block In MNJ Cancer Hospital
x

MNJ క్యాన్సర్ ఆస్పత్రి నూతన బ్లాక్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు

Highlights

* నూతన బ్లాక్‌తో అందుబాటులోకి మరో 300 బెడ్స్‌

Hyderabad: హైదరాబాద్‌లో MNJ క్యాన్సర్ ఆస్పత్రి నూతన బ్లాక్‌ ప్రారంభం అయ్యింది. నూతన బ్లాక్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ప్రస్తుతం ఓల్డ్‌ బ్లాక్‌లో 450 బెడ్స్, నూతన బ్లాక్‌తో మరో 300 బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పీడియాట్రిక్ వింగ్, విమెన్‌వింగ్, నర్సింగ్ కాలేజీ, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రత్యేకవార్డ్స్, అధునాతన ల్యాబ్ ఫెసిలిటీస్, మరో రెండు ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులోకి రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories