Kinnera Mogulaiah: వివాదంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య

Kinnera Mogulaiah: సోషల్ మీడియా వేదికగా మొగులయ్య మాటల వివాదం

Rama Rao
Updated on: 19 May 2022 2:25 PM IST
Kinnera Mogulaiah in Controversy | Telangana News
X

Kinnera Mogulaiah: వివాదంలో పద్మ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య 

Kinnera Mogulaiah: జానపద గాయకుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య వివాదంలో ఇరుక్కున్నారు. సీఎం ప్రకటించిన రూ.కోటి రూపాయల ప్రోత్సహకంపై అచ్చంపేటలోని ఓ బీజేపీ నేతతో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో వివాదం రాజుకుంది. తనకు ఇంకా ఆ డబ్బు రాలేదని చెప్పిన మొగులయ్య మా ఎమ్మెల్యే ఇప్పిస్తాడేమో అంటూ చెప్పినమాటలను సోషల్ మీడియాలో గమనించిన టీఆర్ఎస్ నేతలు అందుకు బదులుగా తనకు సీఎం కేసీఆరే ముఖ్యమనీ అవసరమైతే అవార్డు తిరిగిచ్చేస్తాననంటూ మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మొగులయ్యమాటలు ఇప్పడు పొలిటికల్ హీటెక్కిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story