Rekha Nayak: కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్

Rekha Nayak: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త శ్యామ్‌నాయక్‌

Shekhar G
Published on: 22 Aug 2023 10:17 AM IST
Khanapur MLA Rekha Nayak To Join Congress
X

Rekha Nayak: కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్

Rekha Nayak: నేడు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో రేఖానాయక్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో తన పేరు లేకపోవడంతో రేఖానాయక్‌ తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఖానాపూర్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ హామీ ఇవ్వడంతో రేఖానాయక్‌ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Shekhar G

Shekhar G

Next Story