Ponguleti Srinivasa Reddy: ప్రజల కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది

Ponguleti Srinivasa Reddy: కష్టాలను పట్టించుకోని బీఆర్ఎస్‌ సర్కార్‌కు ప్రజలు బుద్ది చెప్పారు

Shekhar G
Published on: 10 Jan 2024 6:30 PM IST
Khammam District Kusumanchi Minister visit Ponguleti Srinivasa Reddy
X

Ponguleti Srinivasa Reddy: ప్రజల కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 

Ponguleti Srinivasa Reddy: పది ఏళ్ల పాటు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ఖమ్మం ప్రజలు గద్దె దించారని మంత్రి పొంగులేటి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ప్రజల గోడు పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా ప్రజల కోసం, ప్రజల కష్టాలు తీర్చడానికే పనిచేస్తున్నామని పొంగులేటి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story