Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Danam Nagender: బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయిస్తే లీగల్‌గా పోరాడుతా
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Danam Nagender: ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ గొప్ప నాయకుడని పొగిడారు. అదే సందర్భంలో ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు దానం నాగేందర్. తన అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయిస్తే తాను కూడా న్యాయపరంగానే ముందుకెళ్తానని స్పష్టం చేశారు. మూడు నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి మూడువేల కోట్లు సంపాదించరన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు దానం నాగేందర్. మూడు నెలల్లోనే మూడు వేలకోట్లకు పైగా సంపాదిస్తే.. పదేళ్లలో బీఆర్ఎస్‌లోని అగ్రనేతలు ఎంత సంపాదించి ఉండాలని ప్రశ్నించారు.
Next Story




