Khairatabad: తొలిపూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ మహాగణపతి

Khairatabad: ఉదయం 11.30 గంటలకు తొలిపూజ * తొలిపూజలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై

Sandeep Eggoju
Published on: 10 Sept 2021 7:38 AM IST
Khairatabad Mahaganapati Preparing for the First Pooja
X

ఖైరతాబాద్ మహా గణపతి (ఫైల్ ఇమేజ్)

Khairatabad: తొలిపూజకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్దమయ్యాడు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గణనాథుడికి తొలి పూజ జరగనుంది. తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. ఈసారి 40 అడుగుల ఎత్తులో.. శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా దర్శనం ఇస్తున్నారు.. మహాగణపతికి ఇరువైపులా క్రిష్ణకాళి, కాల నాగేశ్వరిలు దర్శనం ఇస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story