Khairatabad Ganesh 2021: ఖైరతాబాద్ గణేష్ తయారీలో కీలక ఘట్టం పూర్తి
*గణేష్ కళ్లను తయారు చేసిన నిర్వాహకులు *తయారీలో కళ్ల నిర్మాణం పూర్తయితే గణేష్‌ను పూర్తిస్థాయిలో తయారు చేసినట్టు భావిస్తారు
గణేష్ కళ్లను తయారు చేసిన నిర్వహకులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ తయారీలో కీలక ఘట్టం పూర్తి అయింది. నిర్వాహకులు వినాయకుడి కళ్లను తయారు చేశారు. కళ్ల నిర్మాణం పూర్తి అయితే గణేష్‌ను పూర్తి స్థాయిలో తయారు చేసినట్టుగా భావిస్తారు. వినాయక చవితి పండుగ దగ్గరకు వస్తుండడంతో నిర్వహకులు పనులను స్పీడప్ చేశారు. ఖైరతాబాద్ గణేష్ కళ్ళను తయారు చేసిన నిర్వాహకులు గణేష్ తయారీలో కళ్ళ నిర్మాణం పూర్తి అయితే గణేష్ ను పూర్తి స్థాయిలో తయారు చేసినట్టు భావిస్తారు.
Next Story




