Lasya Nanditha: లాస్యనందిత పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కీలక అంశాలు

Lasya Nanditha: తలకు బలమైన గాయం కావడం వల్లే లాస్యనందిత మృతి

Jyothi
Published on: 23 Feb 2024 2:15 PM IST
Key Points of Lasya Nanditha Preliminary Postmortem Report
X

Lasya Nanditha: లాస్యనందిత పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కీలక అంశాలు

Lasya Nanditha: లాస్యనందిత పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తలకు బలమైన గాయం కావడం వల్లే లాస్యనందిత మృతి చెందినట్లు అందులో వెల్లడించారు వైద్యులు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే లాస్యకు బలమైన గాయాలయ్యాయని పోస్టుమార్టం నివేదికలో పొందుపరిచారు. ఓ కాలు పూర్తిగా విరిగిందని, ఆరు పళ్లు విరిగాయని నివేదికలో పేర్కొన్నారు వైద్యులు.

Jyothi

Jyothi

Next Story