Komatireddy Venkatreddy: కృష్ణవేణికి తుంగతుర్తి టికెట్ రాకపోతే.. నల్గొండ నుంచి నా టికెట్ ఇచ్చి గెలిపిస్తా
Komatireddy Venkatreddy: అధికారమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి
Komatireddy Venkatreddy: కృష్ణవేణికి తుంగతుర్తి టికెట్ రాకపోతే.. నల్గొండ నుంచి నా టికెట్ ఇచ్చి గెలిపిస్తా
Komatireddy Venkatreddy: తుంగతుర్తి టికెట్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణవేణికి తుంగతుర్తి టికెట్ రాకపోతే...నల్గొండ నుంచి తన టికెట్ ఇచ్చి గెలిపిస్తానని కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ హస్తం పార్టీలో కాక రేపుతున్నాయి. ఇక బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందన్నారు వెంకట్‌రెడ్డి. టికెట్లు రానివారు నిరాశపడొద్దని..అధికారమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారాయన.
Next Story