CM KCR: గవర్నర్ పదవిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Key Comments of CM KCR on the Post of Governor
x

CM KCR: గవర్నర్ పదవిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Highlights

CM KCR: గవర్నర్ అలంకారప్రాయమైన పదవి

CM KCR: గవర్నర్ పదవిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అలంకారప్రాయమైన పదవని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కర్రుకాల్చి వాత పెట్టినా కేంద్రం మారకపోతే ఎలా..? ఈ గవర్నర్ల వ్యవస్థేంది..? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్‌ను పాస్ కానివ్వవని గవర్నర్ అంటే ఎలా..? అని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎక్కడైనా ఉందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories