Warangal: యువకుడికి కేరళ ఐజీ లక్ష్మణ్‌ నాయక్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

Warangal: ఐపీఎస్‌లపై పోస్టులు పెట్టేంత పెద్దవాడివా అంటూ ఫైర్‌ * ఒళ్లు పగలకొడ్తా.. తాట తీస్తానంటూ వార్నింగ్

Sandeep Eggoju
Updated on: 22 May 2021 6:12 PM IST
Kerala IG laxman Nayak Strong Warning to Warangal Young Boy
X
ఐజీ లక్సమం నాయక్ (ఫైల్ ఇమాజ్)

Warangal: ఓ ఐపీఎస్‌ ఆడియో టేప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. కేరళలో ఐజీగా పనిచేస్తున్న లక్ష్మణ్‌ నాయక్‌.. వరంగల్‌కు చెందిన ఓ యువకుడికి కాల్‌ చేసి.. వార్నింగ్‌ ఇచ్చారు. తనను టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టు గుర్తించిన లక్ష్మణ్‌ నాయక్‌.. ఐపీఎస్‌లపై మెసేజ్‌లు పెట్టేంతవాడివా అంటూ యువకుడిపై ఫైర్‌ అయ్యారు. ఒళ్లు పగలకొడ్తానని, తాట తీస్తానని బెదిరించారు. అంతటితో ఆగక.. ఎన్‌కౌంటర్‌లో లేపేస్తానంటూ యువకుడిని హెచ్చరించారు లక్ష్మణ్‌ నాయక్‌. ప్రస్తుతం ఈ ఫోన్‌ కాల్‌ వైరల్‌ అవుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story